AP Assembly: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.! 27 d ago
పార్లమెంట్ శీతకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభంకానున్నాయి. వచ్చేనెల 20 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. సభలో16 కీలక బిల్లులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నారు. తొలిరోజు రెండు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనున్నారు. అమెరికాలో అదానీ లంచం కేసు, మణిపూర్ అల్లర్లపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహంతో విపక్షాలు ఉన్నాయి.